Posts

Showing posts with the label tamil

karunanidhi 5 time tamilnadu cm full story | dmk party chief | poltical history | karunanidhi wiki

Image
Kalaignar" redirects here. For the television channel, see Kalaignar TV. In this Indian name, the name Muthuvel is a patronymic, not a family name, and the person should be referred to by the given name, Karunanidhi Muthuvel Karunanidhi (3 June 1924 – 7 August 2018) was an Indian writer and politician who served as Chief Minister of Tamil Nadu for almost two decades over five terms between 1969 and 2011. He was a long-standing leader of the Dravidian movement and ten-time president of the Dravida Munnetra Kazhagam political party. Before entering politics he worked in the Tamil film industry as a screenwriter. He has also made contributions to Tamil literature, having written stories, plays, novels, and a multiple-volume memoir. He was popularly referred to as Kalaignar or the artist.[2][3] Karunanidhi died on 7 August 2018 at Kauvery Hospital in Chennai after prolonged, age-related illness. Born in Thirukkuvalai village in Nagapattinam district, he was born as a son of Mu

ముగిసిన కరుణానిధి అంత్యక్రియలు tamilnadu ex cm karunanidhi dead, Ending Karunanidhi funeral

Image
లక్షలాది మంది అభిమానులు, డీఎంకే కార్యకర్తల అశ్రు నయనాల మధ్య ద్రవిడ ఉద్యమ సూరీడు, తమిళనాడు రాజకీయ దిగ్గజం కరుణానిధి అంత్యక్రియలు ముగిశాయి. చెన్నై మెరీనా బీచ్‌లో కరుణానిధికి కన్నీటి వీడ్కోలు పలికారు. తన రాజకీయ గురువు అన్నాదురై స్మారక కేంద్రానికి ఆనుకుని ఉన్న అన్నా స్వ్కేర్‌లో కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేశారు. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు డీఎంకే శ్రేణులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు మెరీనా బీచ్‌కు భారీగా తరలివచ్చారు. కరుణానిధి సతీమణి రాజాత్తి అమ్మాళ్‌, కుమారులు ముత్తు,అళగిరి, స్టాలిన్‌, కుమార్తెలు సెల్వి, కనిమొళి, మారన్‌ సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు హాజరై కన్నీరు మున్నీరుగా విలపించారు. కాంగ్రెస్‌ నేత గులాంనబీ అజాద్‌, వీరప్పమొయిలీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి తదితరులు కరుణానిధి పార్థివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, జేడీయూ నేత దేవెగౌడ, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ, డీఎంకే నేతలు కరుణానిధి అంతిమ సంస్కారాలకు హాజరయ్యారు. 3గంటల పాటు సాగిన అం