Posts

Showing posts with the label karunanidhi

karunanidhi family tree |tamilnadu 5 time chief minister 3 wifes 4 sons 2 daughters and grandchildren

Image
Muthuvel Karunanidhi is an Indian Politician, Screenwriter, Editor, Publisher and the 3rd Chief Minister of Tamil Nadu. He has served as the Chief Minister of Tamil Nadu for five times on different occasions. He is the head of the Dravidian Munnetra Kazhagam (DMK) Political Party, based in Tamil Nadu. He became Chief Minister for the first time in 1969. On 13 May 2006, he became the Chief Minister for the fifth time. He is also known for his script writing works in the Tamil film industry. In this video, you will find complete details about Karunanidhi wives, children, grandsons and daughters. Kalaignar Karunanidhi Sister family deatils. Kalaignar Karunanidhi Family Tree Explains his whole family history

karunanidhi family| full details | 3 wifes ,4 sons, 2 daughters | karunanidhi assets

Image
m karunanidhi has been Chief Minister of Tamil Nadu for five terms and the DMK party leader from 1968. Dayanidhi Maran has been the union cabinet minister for two terms, once as a Minister of Information and Technology and once as a Minister of Textiles. M. K. Stalin has been a four-time MLA in Tamil Nadu Legislative assembly and a one time deputy Chief Minister of Tamil Nadu. M. K. Alagiri is the Minister of Chemicals in the central cabinet and also the co-ordinator for South Tamil Nadu for DMK. Kanimozhi is a nominated Member of the Parliament in Rajya Sabha. Kalanidhi Maran is the owner of the Sun Network, the second largest TV network in India and also Sun Pictures, a Tamil movie production company. The fourth generation of the family comprising Arivunithi, Dayanidhi Azhagiri, Udhayanidhi Stalin and Arulnithi are involved in Tamil cinema industry. With large presence of the family members both in the central government and state government has led to the topic of political nepo

కరుణానిధి స్క్రీన్‌ప్లే అందించిన తెలుగు సినిమా karunanidhi movies

Image
తమిళనాడు ప్రియతమ నేత.. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి తెలుగు చిత్ర పరిశ్రమతోనూ అనుబంధం ఉంది. రాజకీయంగా తాను ఎంత బిజీగా ఉన్నా, తెలుగు సినిమా కార్యక్రమాలకు అప్పుడప్పుడు హాజరయ్యేవారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు 1971లో నిర్మించిన ‘ప్రేమనగర్‌’ చిత్రం శతదినోత్సవానికి కరుణానిధి హాజరై నటీనటులకు, సాంకేతిక నిపుణులకు జ్ఞాపికలు అందించారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘నీడ’ సినిమా శతదినోత్సవానికి కూడా కరుణానిధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక హీరో కృష్ణ నటించిన ‘అమ్మాయి మొగుడు-మామకు యముడు’ చిత్రానికి కరుణానిధి స్క్రీన్‌ప్లే అందించారు. జయశంకర్‌, జయచిత్ర జంటగా నటించిన ‘వండిక్కారన్‌ మగన్‌’ (బండివాడి కొడుకు) చిత్రానికి రీమేక్‌ ఇది. తమిళ చిత్రానికి మాటలు రాసిన కరుణానిధి తెలుగు చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. మేనల్లుడు ‘మురసోలి’ సెల్వం ఈ చిత్రానికి నిర్మాత కావడం గమనార్హం. కథలు, సంభాషణల రూపంలో మంచి సందేశం ఇచ్చేవారు. ‘పసమ్‌’, ‘తంగరత్నం’ చిత్రాల్లో జమీందారీతనాన్ని అంతం చేయడం, వితంతు వివాహం, అంటరానితనం వంటి అంశాలను ప్రస్తావించారు. వితంతు వివాహం అంటే విడ్డూరం అని మాట్లాడుకునే రోజుల్లో కరుణానిధి ‘మళ్లీ పెళ్

ముగిసిన కరుణానిధి అంత్యక్రియలు tamilnadu ex cm karunanidhi dead, Ending Karunanidhi funeral

Image
లక్షలాది మంది అభిమానులు, డీఎంకే కార్యకర్తల అశ్రు నయనాల మధ్య ద్రవిడ ఉద్యమ సూరీడు, తమిళనాడు రాజకీయ దిగ్గజం కరుణానిధి అంత్యక్రియలు ముగిశాయి. చెన్నై మెరీనా బీచ్‌లో కరుణానిధికి కన్నీటి వీడ్కోలు పలికారు. తన రాజకీయ గురువు అన్నాదురై స్మారక కేంద్రానికి ఆనుకుని ఉన్న అన్నా స్వ్కేర్‌లో కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేశారు. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు డీఎంకే శ్రేణులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు మెరీనా బీచ్‌కు భారీగా తరలివచ్చారు. కరుణానిధి సతీమణి రాజాత్తి అమ్మాళ్‌, కుమారులు ముత్తు,అళగిరి, స్టాలిన్‌, కుమార్తెలు సెల్వి, కనిమొళి, మారన్‌ సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు హాజరై కన్నీరు మున్నీరుగా విలపించారు. కాంగ్రెస్‌ నేత గులాంనబీ అజాద్‌, వీరప్పమొయిలీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి తదితరులు కరుణానిధి పార్థివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, జేడీయూ నేత దేవెగౌడ, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ, డీఎంకే నేతలు కరుణానిధి అంతిమ సంస్కారాలకు హాజరయ్యారు. 3గంటల పాటు సాగిన అం